Header Banner

అమరావతి నిర్మాణ పనులపై ఫోకస్.. అప్పటి నుంచే పనులు స్టార్ట్! రూ.40వేల కోట్ల విలువైన 62 ప‌నుల‌కు..

  Sat Feb 22, 2025 12:29        Politics, అమరావతి - The Capital

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌పై ప్ర‌భుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా మార్చి 15 నుంచి ప‌నులు ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ఈ సంద‌ర్భంగా మొత్తం రూ.40వేల కోట్ల విలువైన 62 ప‌నుల‌కు ఒకేసారి శ్రీకారం చుట్టింది. ఇక ప‌నుల ప్రారంభం కోసం సీఆర్‌డీఏ, ఏడీసీ టెండ‌ర్లు పిలిచింది. మ‌రో 11 ప‌నుల‌కు కూడా సీఆర్‌డీఏ అధికారులు టెండ‌ర్లు పిలిచే యోచ‌న‌లో ఉన్నారు. అయితే, ఈ ప్ర‌క్రియ కృష్ణా-గంటూరు జిల్లా ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌ర్వాత కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. కాగా, అమ‌రావ‌తిలో ప‌నుల‌కు అభ్యంత‌రం లేద‌ని గ‌తంలోనే ఎన్నిక‌ల క‌మిష‌న్ వెల్ల‌డించింది. కానీ, టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను మాత్రం ఎన్నిక‌ల త‌ర్వాత నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది.  

 

ఇది కూడా చదవండి: తల్లికి వందనం పథకంపై అపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! డేట్ ఫిక్స్! ఈ నెలలో...

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Amaravati #APGovt #AndhraPradesh #Chandrababu